IPL 2025 - Who is Vipraj Nigam ? Uttar Pradesh all-rounder new star for Delhi Capitals

IPL 2025 - ఐపీఎల్ 2025లో భాగంగా చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 20 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ విప్రజ్ నిగమ్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఓటమి అంచున నిలబడిన జట్టును గెలిపించేందుకు మెరుపు ఇన్నింగ్స్ ఆడి శభాష్ అనిపించుకుంటున్నాడు

#ViprajNigam #DelhiCapitals #DCvsLSG #IPL2025 #TATAIPL #UttarPradeshCricket #CricketTalent #YoungStar #LegSpin #AllRounder #CricketFans #IPLHighlights #EmergingPlayer

Also Read

వైజాగ్ పిచ్ అంటే.. ఊపొస్తుందతనికి: వెనుకా ముందు చూడడు :: https://telugu.oneindia.com/sports/ipl-2025-dc-vs-lsg-familiarity-with-vizag-wicket-says-ashutosh-sharma-430027.html?ref=DMDesc

అనాథలకు ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్-ఆంధ్రా క్రికెట్ సంఘం దాతృత్వం..! :: https://telugu.oneindia.com/sports/andhra-cricket-association-buys-30-tickets-for-orhans-to-see-ipl-match-in-vizag-430019.html?ref=DMDesc

ఏడు బంతులతో.. ఓవర్‌నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్ :: https://telugu.oneindia.com/sports/ipl-2025-dc-vs-lsg-ashutosh-sharma-dedicated-his-inning-to-shikhar-dhawan-430011.html?ref=DMDesc